టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవతారంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీక్ వీక్ అదిరిపోయే ట్విస్టులతో ఆడియన్స్ లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక సీజన్ 3 నుంచి బిగ్ బాస్ కు హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 6 సీజన్ల నుంచి నాగార్జున బిగ్ బాస్ లవర్స్ ను అల్లరిస్తూ వస్తున్నాడు. అయితే నాగార్జున హోస్ట్గా చేయడానికి మరో రీజన్ ఆ […]

