ఐ బొమ్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చేసిందోచ్..!

గ‌త 3 రోజులుగా ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్సైట్ నిర్వాహ‌కుడు ఇమ్మడి రవి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఐ బొమ్మ సైట్‌లో దమ్ముంటే పట్టుకోమంటూ గతంలో సవాల్ చేసిన రవి.. పోలీసులకు చిక్కడంతో.. ఆత‌ని చేతిమీదే ఐ బొమ్మను క్లోజ్ చేయించారు పోలీసులు. అయితే.. ఇప్పుడు వెబ్సైట్ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐ బొమ్మ […]