నాని ” ఎల్లమ్మ ” సినిమా అందుకే రిజెక్ట్ చేశాడు.. దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్‌రాజుకు.. ఫ‌స్ట్‌ హాఫ్ ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో ఏడది ప్రారంభించిన ఆయన ఈ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఎదుర్కున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకొని గేమ్ ఛేంజర్‌తో వచ్చిన నష్టాలు నుంచి తప్పించుకున్నాడు. దిల్‌రాజు సేపయ్యాడు అనుకునే లోపే మళ్ళీ తమ్ముడు సినిమాతో డిజాస్టర్. నితిన్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రూ.70 కోట్లకు పైగా బడ్జెట్ […]