నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా నాలుగు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ సినిమాలలో నటిస్తూ హిట్ పై హిట్ కొడుతున్న బాలయ్య.. అఖండ నుంచి చివరిగా వచ్చిన డాకు మహారాజ్ వరకు వరుస సినిమాలతో సక్సెస్‌లు అడ్డుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న బాలయ్య.. అభిమానులను ఆశ్చర్యపరిచేలా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఇటీవల తాజాగా.. ఈ నగరానికి ఏమైంది 2 మూవీని అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]