ఇటీవల రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్క్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాండ్గా ఆరంభించాడు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌లుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు.. పలువురు మంత్రులు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఈ ప్రదేశం మీ అందరికంటే ముందు నాకే బాగా తెలుసు అంటూ వెల్లడించాడు. గత కొంతకాలం క్రితం […]