మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో శర వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహుగారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ […]