టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా దేవి ప్రసాద్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆయన టాలెంటెడ్ సింగర్ గాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతోనూ పనిచేసిన దేవిశ్రీ.. తాను మ్యూజిక్ అందించిన అన్ని సినిమాలతో దాదాపు మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ కాంబో వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ బ్లాస్టే. అలా.. చివరిగా ఆయన నుంచి […]