కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అక్కడ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఇది కేవలం కన్నడ ఏరియాలో మాత్రమే రిలీజ్ కావడంతో.. ప్రశాంత్‌కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే మంచి ఇమేజ్ వచ్చింది. ఇక నీల్ తర్వాత ప్రాజెక్ట్ కేజిఎఫ్ చాప్టర్ 1తో దశ […]

