టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఐదు దశాబ్దల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇక.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న ఈ సినిమాతో వింటేజ్ చిరును మళ్ళీ చూడబోతున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ […]