టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్న నేపథ్యంలో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై పరిష్కారం కోసం ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జరగనుంది. మే 24న హైదరాబాద్లో జరగనుంది. ఇక ఈ సమావేశంలో.. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. పరిష్కారానికి తగిన చర్యల గురించి చర్చించనున్నారు. ఇక ఎగ్జిబిటర్లు సినీ పరిశ్రమలో రెంటల్ విధానాన్ని రద్దుచేసి.. షేరింగ్ విధానాన్ని […]