టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని పాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగేలా.. తనని తాను మలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్‌లో తన 22వ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కోసం 100% ఎఫర్ట్స్ పెడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నాడు బన్నీ. తన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు వచ్చే ఏ […]

