” ఓజీ “ట్రైలర్ లో ఊహించని ట్విస్ట్.. ఫాన్స్ కు మైండ్ బ్లాకే..!

ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా మొదటి వరుసలో ఉంటుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మ‌రో ఆరు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ క్ర‌మంలోనే మూవీపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ లోను పీక్స్ లెవెల్లో హైప్‌ మొదలైంది. సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ […]

రిలీజ్ కు ముందే పవన్ క్రేజీ రికార్డ్.. అందుకే కదా పవన్ నిజమైన ” ఓజీ “..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్స్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఒకటి. సెప్టెంబర్ 25, 2025 న సినిమా రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్‌లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంది. అలా ఇప్పటికే.. ఓవర్సీస్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన‌ ఈ మూవీ.. తాజాగా మరో రేర్ రికార్డును ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో ఓజీ ఇప్పటికే ఫ్రీ సేల్స్ ద్వారా […]

” ఓజీ “టీంకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. తెలంగాణలోను పెరిగిన టికెట్ రేట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్ స్టార్ గా.. ఓజాస్ గంభీర్ రోల్‌లో మెరవనున్నాడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ […]

నార్త్ అమెరికాలో ఓజీ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే రికార్డుల ఊచకోత..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ఇక సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ప్రపంచంలోని సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పవన్‌ అభిమానుల సందడి మొదలైపోయింది. ప్రస్తుతం ఓజీ ఫీవర్ తెలుగు రాష్ట్రాల‌ను దాటి.. నార్త్ అమెరికాలోనూ సోకింది. రిలీజ్ కి ముందే ఇక్కడ రికార్డు […]

అకిరా ఎంట్రీ బాధ్యతలు ఆ డైరెక్టర్ కు అప్పగించిన పవన్.. ఎవరా స్పెషల్ పర్సన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రేంజ్‌లో సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఆయ‌న నుంచి వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కాగా.. పవన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. ఆయన నుంచి రానున్న ఓజి సినిమా మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు ధీమా వ్య‌క్తం చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం […]

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ” ఓజి ” అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన ఫ‌స్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆడియన్స్‌ను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సైతం దాని ఓపెన్‌ గానే ఒప్పుకున్నారు. అయితే.. ఓపెనింగ్ విషయంలో మాత్రం పవన్ తన సత్తా చాటుకున్నాడు. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్, ప్రీమియర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసాడు పవన్. ఏకంగా పుష్ప 2 రికార్డును బద్దలు […]

రిలీజ్ కు ముందే తెలుగు రాష్ట్రాల్లో పవన్ డబుల్ సెంచరీ.. మైండ్ బ్లోయింగ్ ఓజి బిజినెస్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌రోప‌క్క‌ తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలా పవన్ లైనప్‌లో ఉన్న సినిమాలన్నింటిలో అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి అనడంలో అతిశయోక్తి లేదు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. మరో వంద రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ […]

ఓజి డైరెక్టర్ తో చరణ్ సినిమా.. ఇది కదా అసలు సిసలు క్రేజీ కాంబో..!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 30 శాతం షూట్ పూర్తి చేసిన టీం.. సినిమాను శ‌ర‌వేగంగా పూర్తిచేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకొని రిలీజ్ చేయాలని ఆరాటపడుతున్నారు. కాగా.. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియో ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. కాగా చరన్‌.. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో ప్రాజెక్టుకు గ్రీన్ […]