‘ OG ‘ లో చరణ్ ను ఎవరైనా గమనించారా.. పార్ట్ 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. నిన్న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో మొదటి రోజు థియేటర్ లన్ని కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అడియ‌న్స్ అంతా.. సినిమాలో మరోసారి వింటేజ్ పవన్‌ను చూస్తున్నామని.. ఈ సినిమాతో పవన్ స్ట్రాంగ్ కం బ్యాక్ కాయమంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సినిమాలో […]

బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ లిస్టులో OG.. పుష్ప 2 బ్రేక్ RRR కి దగ్గరగా.. ఫస్ట్ డే రూ.150 కోట్లు పక్కానా..!

పవన్ కళ్యాణ్ ఓజీ.. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఓపెన్‌ బుకింగ్స్‌తో దుమ్మురేనుతున్న ఈ సినిమా మరోసారి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. లేటెస్ట్ ఒజీ లెక్కలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో పవన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో.. ఓజీ మ్యానియా ఎంతలా వ్యాపించిందో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక సినిమా మొదటి రోజు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా.. వ‌ర‌ల్డ్ […]

బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.. OG కు టాలీవుడ్ సెలబ్రిటీల రివ్యూస్ ఇవే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సజిత్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ. పవన్ అభిమానులతో పాటు సాధర‌ణ ఆడియన్స్‌ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఈ సినిమా.. దసరా కానుకగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 24 నిన్న రాత్రి నుంచి సినిమా ప్రీమియర్ షోస్ మొదలైపోయాయి. ఇక ఈరోజు పలు రెగ్యులర్ షోస్ సైతం ముగిశాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి.. సినిమాపై పాజిటివ్ టాక్ వ‌స్తుంది. […]

నైజంలో దుమ్ము రేపుతున్న పవన్ OG.. నెవర్ బిఫోర్ రికార్డ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ఓజీ.. తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో హైప్ ను డబల్ చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఓపెన్ బుకింగ్స్ లోను సంచలనాలు సృష్టించింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో […]

పవర్ స్టార్ OG ప్లస్ లు , మైనస్ లు ఇవే.. ఎక్కడ తేడా కొట్టిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్.. మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ సందడి.. ఎట్టకేలకు థియేటర్లలో మొదలైపోయింది. ఈ సినిమా చూడడానికి అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూశారు. నేడు ఈ సినిమా రిలీజై పవన్ అభిమానులు ఆకలి తీర్చేసింద‌ని చెప్పాలి. మిగతా స్టార్ హీరోలా అభిమానులకు ఏమో గానీ.. పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ఫీస్ట్ అనిపిస్తుంది. ఈ సినిమాతో ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది. ఇక ఈ […]

ఓజీ సినిమా కోసం మరో సినిమా ధియేటర్ల త్యాగం.. మొత్తం ఎన్ని థియేటర్లంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే ప్రీమియర్‌స్‌ ముగించుకున్న ఈ సినిమా య‌బో యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. ఓపెన్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ బుకింగ్‌లో […]

పవన్ ఓజీ విలన్ రోల్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ మోస్ట్ ఎవైటెడ్ లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న‌ అంటే నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఇక ఇప్పటికే చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోస్‌ సైతం ముగ్గించుకున్న‌ సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివిడి దానయ్య ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు.. అర్జున్‌దాస్, శ్రీయ రెడ్డి, వెంకట్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, […]

ఎడిటింగ్‌లో తీసేసిన నేహా స్పెషల్ సాంగ్.. ఓజీపై కొత్త చర్చ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టార్ డ్రామా “ఓజీ” భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, అంచనాలను అందుకొని థియేటర్లలో దుమ్మురేపుతోంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో కాలం తర్వాత కిక్కిచ్చే సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ స్టైల్, యాక్షన్, ఎంట్రీ సీన్స్, డైలాగ్స్ – అన్నీ థియేటర్లలో మంటలు రేప‌యి. […]

పవన్ కళ్యాణ్ ఓజీ హవా.. సోషల్ మీడియాలో హాట్‌గా ట్రెండ్ చేస్తున్న సీరియల్ బ్యూటీ..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన “ఓజీ” మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. గ్యాంగ్స్ డ్రామా స్టైల్లో వచ్చిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించగా, తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్‌కి తగినట్టుగా తమన్ […]