ఛాన్స్ వస్తే ఆయన బయోపిక్ తీయాలని ఉంది.. డైరెక్టర్ సందీప్ వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసింది కేవలం మూడు సినిమాలే అయినా ఓ స్టార్ డైరెక్టర్‌గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా మారిన ఈయన మొదటి సినిమాతోనే సంచలనాన్ని సృష్టించాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ కలెక్షన్లను రాబట్టి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక అర్జున్ రెడ్డినే.. బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ టైటిల్ తో రీమిక్స్ చేయగా అక్కడ […]