స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయవసరం లేదు. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ధంన్నర కాలం పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగుతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతుంది. కాగా.. సామ్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా.. తన పర్సనల్ విషయాలతో తెగ వైరల్ గా […]