బాలయ్య – మహేష్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఆ స్టార్ డైరెక్టర్ కారణంగా ఆగిపోయిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్‌లో కథలను నేర్చుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక.. నందమూరి నట‌సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క మహేష్ బాబు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి […]