మెగాస్టార్ విశ్వంభర.. స్టోరీ, రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్ట‌ర్ వశిష్ట..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ‌ డైరెక్షన్‌లో 2013లో విశ్వంభ‌ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన ప‌లు కారణాలతో సినిమా వాయిదా పడింది. తర్వాత.. సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. వరుసగా మెగా ఫ్యామిలీలో డిజాస్టర్లు ఎదురవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి విశ్వంభర కూడా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో అసలు సినిమా వస్తుందా.. […]