టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి.. చావు కబురు చల్లగా సినిమా తర్వాత రూపొందించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు.. సాహు గారపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం.. ఆ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ వివరించాడు. అందుకే.. […]