తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి సైతం ఒకటి. సోనాలి బింద్రే హీరోయిన్‌గా.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో సంచలన సక్సెస్ అందుకుని రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అంతేకాదు.. మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు. ఇక.. ఈ సినిమాలో మహేష్ నటన నుంచి.. […]