పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ.. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా దాదాపు ఐదు భాషల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లోను భారీ లెవెల్‌లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం.. […]