దిమ్మతిరిగే టైటిల్ తో సిద్దు నెక్స్ట్ మూవీ.. పోస్ట్ వైరల్..!

ఫీల్ గుడ్ కంటెంట్తో ఆకట్టుకునే డైరెక్టర్లలో బొమ్మరిల్లు భాస్కర్ ఒకడు. తన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ విజయాలని సాధించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమాని సిద్దు తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ పి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా […]