ఇండియన్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టఫ్ ఫైట్.. కూలీ వర్సెస్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్గా వార్ 2 రూపొందగా.. లొకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెరిసిన మూవీ కూలీ. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర […]