మా పెళ్లి అంత ఈజీగా కాలేదు.. చాలా ట్విస్ట్‌లు.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దిల్‌రాజు.. రెండో భార్య తేజస్వినికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత తేజస్వినిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. అప్పట్లో వీళ్ళ పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా డిస్కషన్లు జరిగాయి. కరోనా టైంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]