ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న బాలీవుడ్ మూవీ దురంధర్. టాలెంటెడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా సాలిడ్ సక్సెస్ అందుకుంది. అయితే.. ఈ సినిమా పలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను ఆధారంగా తీసుకొని రూపొందించారు. ఇక సినిమాలోని ఎమోషన్స్‌కు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో సినిమాను రూపొందించారు. ఈ క్రమంలోనే సినిమాపై అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. […]

