సౌత్ సూపర్ స్టార్ ధనుష్.. స్టార్ బ్యూటి మృణాల్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ధనుష్, మృణాల్ కలిసి పదేపదే జంటగా మెరుస్తున్నారు. రీసెంట్గా మృణాల్ బర్త్డే పార్టీలో ధనుష్ సందడి చేసిన పిక్స్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. ఆమె నటించిన సన్నాఫ్ సర్దార్ 2 మూవీ ప్రీమియర్స్ సైతం ధనుష్ హాజరు కావడంతో ఈ పుకార్లకు […]