ఆ స్టార్ హీరోతో మృణాల్ ప్రేమాయణం.. లవ్ సింబల్స్ తో కన్ఫామ్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌, మాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు ఇప్పటివరకు నటించినా దాదాపు అన్ని సినిమాలతోనే మంచి సక్సెస్‌లు అందుకుంది. అంతేకాదు.. ప్రతి సినిమాలోను తన నటనతో ఆడియన్స్‌లో ప్రశంసలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోలతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ సెలబ్రెటీ మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో ధనుష్. ఐశ్వర్య […]