దేవర పార్ట్2 బ్లాస్టింగ్ అప్డేట్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. తెర‌కెక్కిన‌ తాజా మూవీ దేవర.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్నో అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ టాక్‌ వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్లను పుంజుకుంటూ భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా కొరటాల.. దేవర పార్ట్ 1 రిలీజ్ కాకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 చూసిన […]