సినీ ఇండస్ట్రీలో నటి నటులుగా అడుగు పెట్టిన చాలామంది ముద్దుగుమ్మలు ఎలాంటి కామెంట్స్ అయినా ఓపెన్ గా చేసేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో.. బోల్డ్ వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు అదే లిస్టులోకి మరో హీరోయిన్ చేరిపోయింది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన దీక్ష పంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]