కల్కి వివాదాలపై రియాక్ట్ అయిన దీపికా.. నన్నే ఎందుకు టార్గెట్ చూస్తున్నారంటూ..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే దీన్ని సీక్వెల్ కల్కి 2 కూడా.. సెట్స్ పైకి రానుందని.. ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు.. ఈ సినిమా నుంచి మెయిన్ లీడ్ దీపిక పదుకొనేను తొలగించినట్లు వివరించారు. దీనిపై నెటింట హాట్‌ టాపిక్‌గా చర్చలు కొనసాగాయి. కేవలం డేట్ సమస్యలే కాదు.. రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయడం కారణం అంటూ […]