ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ పేరు ఏ రేంజ్‌లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థమన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయా రేంజ్ లో ఆయన ఆడియన్స్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలతో సంబంధం లేకుండా కేవలం తన బిజీఎంతోనే సినిమాలు నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాడు థమన్. దానికి చివరిగా వచ్చిన బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో […]