ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ 2 మానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలయ్య, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడంలో మంచి ఆశక్తి నెలకొంది. కాగా మొదట డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమాని అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు అన్ని ఈష్యూస్ క్లియర్ చేసేసి.. డిసెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక డిసెంబర్ 11 రాత్రి( మరికొద్ది గంటల్లో) […]

