సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రష్మిక మందన. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో.. కుర్రకారును కట్టిపడేసింది. నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో స్థానాన్ని దక్కించుకుంది. పుష్పా ది రూల్ నుంచి.. ఛావా సినిమా వరకు.. పాన్ ఇండియా లెవెల్‌లో వరుస హిట్‌లను అందుకొని.. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. […]