మహేష్ సినిమాకు తండ్రి స్టోరీని వేరే రైటర్ తో మార్పిస్తున్న రాజమౌళి.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పాన్ ఇండియా లెవెల్లో దర్శకధీరుడు రాజ‌మౌళి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ ఏ కాదు.. పాన్‌ ఇండియా లెవెల్‌లో ఆడియోస్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రాజమౌళి తన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు […]