పవిత్ర లోకేష్ టైం చూసి దెబ్బ కొట్టిందిగా…!

గత రాత్రి సీనియర్ యాక్టర్‌ పవిత్ర లోకేష్ తనకు… సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధం ఉంది అంటూ వస్తున్న సోషల్ మీడియా వార్తలు, యూట్యూబ్ వీడియోల‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారు మూడు రోజుల్లో విచారణకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో సినిమాల‌ కన్నా […]