అఫీషియల్: వెంకీ – త్రివిక్రమ్ మూవీ క్రేజీ టైటిల్.. అదుర్స్‌..!

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం పూజ కార్య‌క్ర‌మాలు ముగించారు మూవీ టీం. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్‌మెంట్ అప్ప‌టినుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ల కాంబోలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. అయితే.. సినిమాలో డైలాగ్స్ […]