నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి చివరగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ కోర్ట్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో యంగ్ హీరో, హీరోయిన్లుగా హర్ష రోషన్, శ్రీదేవి నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వీళ్ళిద్దరూ వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ స్టార్స్ గా మారుతున్నారు. ఇప్పటికే హర్ష రోషన్ పలు సినిమాల్లో బిజీ […]