కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా […]
Tag: Coolie
కూలీకి అక్కడ బిగ్ షాక్.. రజిని సినిమాకు బిజినెస్ కష్టాలు..!
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ్లో పాపులర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, సౌబిన్ షాహిద్, రెభా మౌనిక, పూజా హెగ్డే, బాలీవుడ హీరో అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. […]
వార్ 2 vs కూలి.. రజనీ దూకుడుతో డీలా పడ్డ తారక్..!
ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బాక్స్‌ఫీస్ కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. 2025 ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ కళకళలాడడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టులోను భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆడియన్స్‌లో వాటిపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఏడుపాదుల వయసు దాటిన లెజెండ్రీ సూపర్ స్టార్ […]
రజనీ ” కూలీ ” రైట్స్ కోసం టాలీవుడ్ లో టఫ్ కాంపిటీషన్.. రంగంలోకి ఆ స్టార్ హీరో..!
కోలీవుడ్ తలైవా రజినీకాంత్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆరుపదల వయసులోనూ తన ఎనర్జిటిక్ లుక్స్‌తో.. స్టైల్, యాటిట్యూడ్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్నాడు రజినీకాంత్. ఈ క్రమంలోనే.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న ఆయన.. కలెక్షన్ల పరంగాను సంచలనాలు సృష్టిస్తున్నాడు. చివరగా జైలర్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన రజినీ.. తర్వాత పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్‌లో […]