వార్ 2 vs కూలీ: అసలు వార్ మొదలవ్వకముందే కూలికి బిగ్ షాక్..!

మరి కొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ట‌ఫ్‌ ఫైట్ మొదలవుతుంది. వార్ 2 వర్సెస్ కూలి ఒకదానితో ఒకటి గ్రాండ్ పోటీతో బరిలోకి దిగనున్నాయి. ఇండియన్ ట్రేడ్ వర్గాల నుంచి సినీ ఆడియన్స్ వరకు అంతా ఈ సినిమాలు ఏది హిట్ అవుతుంది.. ఏది విన్నర్ గా నిలుస్తుంది.. క్రేజీ రికార్డులను కొల్లగొడుతుందో.. తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చలు మొదలయ్యాయి. కొన్ని వెబ్సైట్లో వాళ్ళు పోల్స్ కూడా కండక్ట్ […]

కూలీలో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రెండేళ్లు ప్లాన్ చేశా.. లోకేష్ కనకరాజ్

డైరెక్టర్గా లోకేష్ కనకరాజుకు ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్‌.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ నెల 14న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. ఇందులో భాగంగానే లోకేష్ పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. మరోవైపు టీంతో కలిసి సరదా […]

కూలి వర్సెస్ వార్ 2.. సింగిల్ కామెంట్తో విన్నర్ ఎవరో తేల్చేసిన ఫ్యాన్స్..!

పాన్ ఇండియ‌న్‌ బాక్స్ ఆఫీస్ దగ్గర.. మరి కొద్ది రోజుల్లో బిగ్ బడా వార్‌ మొదల‌వ‌నుంది. కూలీ వర్సెస్ వార్ 2 అంటూ.. జోరుగా పోటీ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే స్ట్రాంగ్ వార్‌లో విన్నర్ ఎవరో అనే టాక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ స్ట్రాంగ్ పోటీలో విన్నర్ ఎవరు అనే అంశంపై చర్చలు.. పోలింగ్ తెగ నడుస్తున్నాయి. అంతేకాదు.. పలు షోస్‌ కూడా.. కండక్ట్ చేస్తూ […]

కూలి మూవీ నాగ్ రోల్‌పై ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ లీక్ చేసిన లోకేష్ కనకరాజ్..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ గనుక రాజ్యం కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కరుణానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మించారు. ఇక ఈ సినిమాలో నెగిటివ్ స్టేట్స్ కోసం కింగ్ నాగార్జున మెర‌వ‌నున్నాడు. ఇక ఈ సినిమాల్లో అమీర్‌ఖాన్‌, శృతిహాసన్, సత్య‌రాజ్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహీర్, పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఆగస్టు 14న గ్రాండ్ […]

” కూలి ” కలెక్షన్ల పంట.. యూఎస్, ఆస్ట్రేలియాలో ఆ క్రేజీ రికార్డ్..!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కూలీ. తమిళ్ పాపులర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక.. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో మెర‌వ‌నున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్, […]

” కూలీ ” మూవీ స్టోరీ లీక్.. ఈ పాతకాలం కథ వర్కౌట్ అయ్యేనా..!

కోలీవుడ్ హీరో రజనీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆడియన్స్‌లో భారీ హైప్ నెల‌కొల్పిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్‌. మరికొద్ది గంటల్లో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే కచ్చితంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే 70% హిట్ అయ్యేలా ప్లాన్ […]

‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెర‌కెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగ‌ష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. […]

కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ కనకరాజ్.. కూలి విషయంలో ఇంత దారుణమా..?

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ఆగ‌ష్ట్‌ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున మెర‌వ‌నుండ‌టం.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కివ‌డంతో రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ కాస్టింగ్ కూడా ఉండడం సినిమాకు మరింత హైప్‌ను తెరిచి పెట్టింది. […]

ఆ మ్యాటర్లో కూలి కంటే ముందున్న వార్ 2.. ప్లాన్ అదిరిపోయిందిగా..!

కోలీవుడ్ థ‌లైవార్‌ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియ‌న్‌ సినిమాల రిలీజ్ అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా […]