మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టఫెస్ట్ ఫైట్ మొదలుకానుంది. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా బరిలో భారీ సినిమాలు రిలీజై.. స్టార్ హీరోల మధ్యన గట్టి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. కానీ.. ఈసారి మొట్టమొదటిసారి ఆగస్టు నెలలో ఈ పోటీ వాతావరణం మొదలైంది. మరో రెండు రోజుల్లో రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. వాటిలో ఒకటి వార్ 2. మరొకటి కూలీ. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం […]