కూలీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. వార్ 2 కంటే అంత ఎక్కువా..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో తెర‌కెక్కిన కూలి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ సాహిర్, శృతిహాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే లాంటి.. సార్ సెలబ్రెటీస్ అంతా మెరిసిన ఈ సినిమా మొదటిరోజు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది ఫస్ట్ హ‌ఫ్ అందరినీ ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్ బోర్ ఫీల్ కలిగించిందని నీర‌సం తెప్పిస్తుందంటూ అభిమానుల సైతం […]

కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!

కొద్ది గంటల క్రితం బాక్స‌ఫీస్‌ దగ్గర టఫ్ వార్‌ మొదలైన సంగతి తెలిసిందే. వార్ 2 వర్సెస్ కూలి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే ప్ర‌శ్న‌కు చాట్‌జీపీటిలో అభిమానులు అడగగా.. షాకింగ్ రిప్లై వ‌చ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. రజనీకాంత్ హీరోగా మెరిశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వార్ 2 […]

కూలి, వార్ 2 ఓవర్సీస్ రివ్యూస్.. విన్నర్ ఎవరంటే..?

మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ దగ్గర ట‌ఫెస్ట్ ఫైట్ మొద‌లుకానుంది. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా బరిలో భారీ సినిమాలు రిలీజై.. స్టార్ హీరోల మధ్యన గట్టి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. కానీ.. ఈసారి మొట్టమొదటిసారి ఆగస్టు నెలలో ఈ పోటీ వాతావరణం మొదలైంది. మరో రెండు రోజుల్లో రెండు భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్టులు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. వాటిలో ఒకటి వార్ 2. మరొకటి కూలీ. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం […]

కూలి వర్సెస్ వార్ 2.. సింగిల్ కామెంట్తో విన్నర్ ఎవరో తేల్చేసిన ఫ్యాన్స్..!

పాన్ ఇండియ‌న్‌ బాక్స్ ఆఫీస్ దగ్గర.. మరి కొద్ది రోజుల్లో బిగ్ బడా వార్‌ మొదల‌వ‌నుంది. కూలీ వర్సెస్ వార్ 2 అంటూ.. జోరుగా పోటీ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే స్ట్రాంగ్ వార్‌లో విన్నర్ ఎవరో అనే టాక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ స్ట్రాంగ్ పోటీలో విన్నర్ ఎవరు అనే అంశంపై చర్చలు.. పోలింగ్ తెగ నడుస్తున్నాయి. అంతేకాదు.. పలు షోస్‌ కూడా.. కండక్ట్ చేస్తూ […]