గత కొద్ది రోజుల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టఫెస్ట్ వార్ మొదలవనుంది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు బిగ్గెస్ట్ స్లార్ కాస్టింగ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో.. ఈ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా సినిమా రిలీజ్‌కు […]