కూలీలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్.. సౌబిన్ షాహిర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. అగ‌స్ట్ 14న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. అక్కినేని నాగార్జున, సత్యరాజ్‌, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ మెరిసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా మొత్తంలో సౌబిన్ షాహిర్ పోషించిన దయాల్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఇంతకీ సౌబిన్ […]