గత నాలుగు రోజుల క్రితం.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ ఎదురైన సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన వార్ 2, కూలి సినిమాల మధ్యన గట్టి పోటీ నెలకొంది. భారీ అంచనాలతో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాలు.. ఓపెనింగ్స్ లోను జోరు చూపించాయి. ఇక రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అందుకుంటున్నాయి. […]