కోలీవుడ్ హీరో రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొల్పిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. మరికొద్ది గంటల్లో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే కచ్చితంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే 70% హిట్ అయ్యేలా ప్లాన్ […]