‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెర‌కెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగ‌ష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. […]