” కూలి ” కలెక్షన్ల పంట.. యూఎస్, ఆస్ట్రేలియాలో ఆ క్రేజీ రికార్డ్..!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కూలీ. తమిళ్ పాపులర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక.. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో మెర‌వ‌నున్నాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్, […]