కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌ల‌తో పాటు.. సౌబిన్ షాహిర్, సత్య‌రాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]