రజినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కూలీ.. ఎంత ఖర్చు అయ్యిందంటే..!

కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ ప‌లు సినిమాలో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే.. ప్రస్తుతం ఆయన నటించిన‌ కూలి సినిమా మాత్రం మళ్లీ అదే రేంజ్ లో హైప్‌ క్రియేట్ చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఆగస్టు 14న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఏడుపాదుల వయసులోనూ రజినీకాంత్ […]