వార్ 2 vs కూలీ: అసలు వార్ మొదలవ్వకముందే కూలికి బిగ్ షాక్..!

మరి కొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ట‌ఫ్‌ ఫైట్ మొదలవుతుంది. వార్ 2 వర్సెస్ కూలి ఒకదానితో ఒకటి గ్రాండ్ పోటీతో బరిలోకి దిగనున్నాయి. ఇండియన్ ట్రేడ్ వర్గాల నుంచి సినీ ఆడియన్స్ వరకు అంతా ఈ సినిమాలు ఏది హిట్ అవుతుంది.. ఏది విన్నర్ గా నిలుస్తుంది.. క్రేజీ రికార్డులను కొల్లగొడుతుందో.. తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చలు మొదలయ్యాయి. కొన్ని వెబ్సైట్లో వాళ్ళు పోల్స్ కూడా కండక్ట్ […]