బాలీవుడ్ లోను వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ.. కలెక్షన్స్ ఎంతటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. రీసెంట్గా భారీ అంచనాలు నడుమ రిలీజై ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజ్ రీత్యా ఈ సినిమా ఎలాగైనా కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంటుందని మంచి కలెక్షన్లు రాబడు1తుందని అంతా భావించారు. కానీ.. అసలు ఊహించని విధంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా సినిమా నిలిచింది. కనీసం సరైన ఓపెనింగ్ […]